సంక్రాంతికి వస్తున్నాం నుండి "మీను" సాంగ్ వీడియో రిలీజ్..! 3 d ago

featured-image

విక్టరీ వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ నుండి సెకండ్ సింగల్ "మీను" విడుదలయ్యింది. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో రిలీజ్ చేస్తూ "మిమ్మల్ని రోజంతా సిగ్గుతో మురిపించే మెలోడీ పాట" అని కామెంట్ చేసారు. ఈ పాట కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ప్రణవి ఆచార్య, భీమ్స్ సిసిరోలియో ఈ పాట పాడారు. కాగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వర్క్ చేసారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD